లక్ష్మీ నరసింహ స్వామి జయంతి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలకమండలి మొదటి సరిగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారికి కి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అభిషేక లలో హోమం పాల్గొన్నారు. అంతరం శాసనసభ్యులు వారికి వేదమంత్రాలు ఆశీర్వదించారు ఈ ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు ఈవో సాగర్ బాబు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment