ఈరోజు పట్టణపేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణమునందు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
అంతర్జాతీయ ఋతుస్రావ దినోత్సవo may 28 వ తేదీ పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా గౌరవ నీయులు శ్రీ బియ్యపు మధుసూదనరెడ్డి శాసనసభ్యులు గారు మరియు కమిషనరు గారు ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు అవగాహనా మరియు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది mla గారు మాట్లాడుతూ ప్రతి ఒక మహిళా ఋతుస్రావ , సంబంధించి ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపుదించుకోవడానికి ఈరోజు ను ప్రపంచ అంతా జరుపుకొంటారు.ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి అవగాహనా పెంచుకోవాలని mla గారు సూచనలు చేసినారు ఈకార్యక్రమంలో కమీషనర్ గారు బాలాజీ నాయక్, N. ప్రసాద్ సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, కావమ్మ, అమ్మాజీ, అజిజ్ కమ్యూనిటీ కోకోర్డినేటర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ (Rps), సంఘ సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment