గడపగడపకు మన ప్రభుత్వం శ్రీకాళహస్తి పట్టణం,31వ వార్డ్ లో పర్యటన - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Wednesday, May 25, 2022

demo-image

గడపగడపకు మన ప్రభుత్వం శ్రీకాళహస్తి పట్టణం,31వ వార్డ్ లో పర్యటన

poornam%20copy

 "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు,శ్రీకాళహస్తి పట్టణం,31వ వార్డ్ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

WhatsApp%20Image%202022-05-24%20at%201.43.49%20PM

WhatsApp%20Image%202022-05-24%20at%201.44.44%20PM

WhatsApp%20Image%202022-05-24%20at%201.47.11%20PM

WhatsApp%20Image%202022-05-24%20at%201.47.32%20PM

WhatsApp%20Image%202022-05-24%20at%201.48.20%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి: 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తీసుకునేటప్పుడు ప్రజలు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న  సంక్షేమ పథకాల గురించి ఆనందం వ్యక్తం చేశారని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి గారిని భగవంతునిీలా భావిస్తున్నారని అన్నారు,అలాగే గడప గడపకు వెళ్తున్నప్పుడు చిన్నపాటి సమస్యలను తెలియజేశారు వాటిని కూడా వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు.పేద ప్రజల సంతోషం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన జగనన్నకు మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డ్ సభ్యులు,పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యల కృష్ణారెడ్డి,c. మధుసూదన్ రెడ్డి,మహేష్ యాదవ్,రెడ్డి శేఖర్,కరుణాకర్ రెడ్డి,హరి నాయుడు,సందీప్ రెడ్డి, గోపాల్ యాదవ్,బుజ్జిరెడ్డి,జైరామ్ యాదవ్,మధు రెడ్డి,శ్రీనివాసులు రెడ్డి,RTC శ్రీనివాసులు,రవీంద్ర బాబు,హరి యాదవ్,హరికృష్ణ రెడ్డి,కిషోర్ రెడ్డి,రవి,శ్రీరాముల గౌడ్,పార్థసారథి గౌడ్,అర్కడ్ హేమంత్,రాజా,గుమ్మడి బాలకృష్ణ,లోకేష్ యాదవ్, నాని,తిరుకాల మల్లికార్జున్ గౌడ్,మురళీ కృష్ణ, తీగల చిన్న, బాల యాదవ్,బాలాజీరెడ్డి,కొల్లూరు హారి నాయుడు,సేన్నిరు కప్పం శేఖర్,పసల కృష్ణయ్య, సిరాజ్,గోరా,రామ్చంద్రరెడ్డి, పులి రామచంద్ర,జయరామయ్య, కుమాస్వామి,దాము,కిరణ్,సునితసింగ్,సాగిరబీ, షర్మిలా టాగూర్,ఋష్యేంద్రమణి, ఇందిరా,దీపికా,భారతి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages