శ్రీ రవిశంకర్ గురూజీ గారి 67 వ జన్మదినం సందర్భముగా గోవులకు పండ్లు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, May 13, 2022

demo-image

శ్రీ రవిశంకర్ గురూజీ గారి 67 వ జన్మదినం సందర్భముగా గోవులకు పండ్లు

poornam%20copy

 శ్రీ రవిశంకర్ గురూజీ గారి 67 వ జన్మదినం సందర్భముగా గోవులకు పండ్లు పంచారు.

WhatsApp%20Image%202022-05-13%20at%205.00.05%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి 67 వ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలోని  స్వయంభు స్వామి ఆశ్రమం వద్ద ఉన్న గోశాలలో ఘనంగా వేడుకలు జరిగింది. ఈ సందర్భంగా  గోశాల లోని గోవులకు పశుగ్రాసం, అరటిపండ్లు, ఆకుకూర కట్టలు ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంభు స్వామి మరియు శ్రీకాళహస్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు గరికపాటి రమేష్ బాబు, గుమ్మల్ల రాజేశ్వరరావు, అగరం కుప్పా రావు, నల్లపనేని నాగరాజు నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages