అమరావతి
తుపాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు
విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు
నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు రద్దు
భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు
విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసిన రైల్వే శాఖ
కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసిన రైల్వేశాఖ
No comments:
Post a Comment