శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఏర్పేడుకు తరలింపు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శ్రీ మహమ్మద్ జాఫర్ సాధిక్ సీనియర్ సూపరింటెండంట్ఆఫ్ పోస్ట్ ఆఫీస్ తిరుపతి డివిజన్ అధికారిని గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన మిద్దెల హరి యువసేన సభ్యులు మరియు గౌరవ అధ్యక్షులు శ్రీ మిద్దెల హరి
ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి గ్రేడ్-1 పురపాలక సంఘం కాకుండా భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రం పట్టణంలోన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ వల్ల పట్టణ ప్రజలే కాకుండా చుట్టూ 3 నియోజక వర్గాల ప్రజలకు సేవలందిస్తూ ప్రజలు మన్ననలు పొందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయంను ఏర్పేడు కు తరలిస్తే ప్రజల తరఫున నేనే ముందుండి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని అధికారులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కొట్టేటి మధు శేఖర్, ఇసుక మట్ల బాలా, దావాల గిరి గంజి వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment