శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు వీల్ చైర్ ను మరియు రూ. 10,116/- లు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 8, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు వీల్ చైర్ ను మరియు రూ. 10,116/- లు

 శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు  వీల్ చైర్ ను మరియు రూ. 10,116/- లు


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు మాతృ దినోత్సవం సందర్భంగా శ్రీ నాగ శ్రీధర్ రెడ్డి గారు Member-Judge, తిరుపతి, వారి తల్లిగారైన కీర్తిశేషులు శ్రీ నాగం అమ్మణమ్మ గారి పేరిట వీల్ చైర్ ను మరియు రూ. 10,116/- లును శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి దేవస్థానం నందు  అందజేశారు*ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad