చిన్న పిల్లలకు టూవీలర్ ఇవ్వకుండా తల్లీ తండ్రి లు జాగ్రత్తలు వహించాలి : బాషా రిజయాజ్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలో మద్రాస్ బస్ స్టాండ్ నందు డ్యూటీ చేయుచుండగా 11 years పిల్లవాడు డ్రైవింగ్ చేస్తున్నారు .వారిని అడగగా బజార్ కి వచ్చాను అని చెప్పడం జరిగింది ...వాలా అమ్మ ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి బండి ఇవ్వడం జరిగింది...ఇలా బండి చిన్న పిల్లలకు ఇవ్వకుండా తల్లీ తండ్రి జాగ్రత్తలు వహించాలి
No comments:
Post a Comment