దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం బియ్యపు ఆకర్ష్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తొట్టంబేడు మండలం, లింగంనాయుడు పల్లి హరిజనవాడ నందు నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త కొప్పల పాపయ్య అనారోగ్యంతో మృతి చెందారు.వారి మృతదేహానికి పూలమల వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
No comments:
Post a Comment