శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ నందు జిల్లాస్థాయి క్రీడలు ప్రారంభించిన స్థానిక డిఎస్పీ విశ్వనాథ్.. !
క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఎప్పుడూ ముందు ఉండాలని సూచించారు ఈ సమ్మర్ క్యాంప్ లో కావలసిన సదుపాయాలు సహకారాలు ఎల్లప్పుడు అందిస్తామని భరోసా కల్పించారు
No comments:
Post a Comment