శ్రీకాళహస్తి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున "గంగమ్మ తల్లికి సారె" సమర్పణ.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణం,బి.పి.అగ్రహారం గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున "గంగమ్మ తల్లికి సారె" సమర్పించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ,శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు.
ఈ కార్యక్రమంలో గంగమ్మ కమిటీ సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు లక్ష్మీపతి,శంకర్,భరత్,జైకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment