మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన పారా లీగల్ వాలంటరీలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, May 19, 2022

మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన పారా లీగల్ వాలంటరీలు

 చిన్న పిల్లలు మరియు మహిళా సంరక్షణ ,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన పారా లీగల్ వాలంటరీలు ,న్యాయవాదులు 



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

 తిరుపతి జిల్లా  శ్రీకాళహస్తి  పట్టణంలోని మునిసిపల్ కార్యాలయ సమావేశ హాలులో   అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, స్టేట్ లీగల్ ఎయిడ్ మెంబెర్,  కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ, మున్సిపల్,సచివాలయం మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.


న్యాయవాదులు మాట్లాడుతూ... చిన్న పిల్లలు ఇంటినుంచి జాగ్రత్త గా స్కూల్, కి మరియు స్కూల్ నుంచి ఇంటికి జాగ్రత్తగా వేళాలి. పరిసరప్రాంతాలు గమనిస్తూ..సందేహం ఉంటే మీ టీచర్లకు లేదా మాకు ( పారా లీగల్ వాలంటరీ ) తెలిపితే తగిన పరిష్కరించుటకు ప్రయత్నిస్తాము అన్నారు. 

చట్టాలు, చిన్న పిల్లలు మరియు మహిళా సంరక్షణ ,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించారు. వీటి పై తగు,జాగ్రత్తలు సూచనలు తెలిపారు. ముఖ్యముగా చిన్నపిల్లలకు ,మహిళలకు, వృదులకు, న్యాయ సహకారం ఉచితముగా అందిస్తాము. . మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad