శ్రీకాళహస్తి మండలం, వెలంపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ ప్రసన్న వేంకేశ్వరస్వామి వారి ఆలయం లో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి బియ్యపు , టి.టి.డి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పొకల అశోక్ గారు,శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన అంజూరు తారక్ శ్రీనివాసులు గారు పాల్గొని గోవు ను పూజించి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రఘు నాయుడు, విజయకుమార్, మనోహర్ రెడ్డి, ధర్మయ్య,సుబరామయ,వినోద్ రాయపనేని శశి,నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment