రేషన్ బియ్యం ప్రజలకు ఇవ్వండి.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
గత రెండు మాసాలుగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం
భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు భారతదేశంలో ప్రజలందరికీ రేషన్ బియ్యం అందించాలనే ఉద్దేశంతో
గరిిబ్ కళ్యాణ్ అన్న యోజన...ఈ పథకం ద్వారా కరోనా కష్ట కాలం నుంచి,, ప్రజల దగ్గర ఒక్క రూపాయి కూడా, తీసుకోకుండా. ప్రజలందరికీ అందిస్తున్నారు,,భారత ప్రధాని.శ్రీ నరేంద్రమోడీ గారు..
ఈ పథకం ఇప్పుడు కూడా అమల్లో ఉన్నా కానీ రాష్ట్రంలో గత రెండు మాసాలుగా. ప్రజలకి అందడం లేదు. ఈ రేషన్ బియ్యం ప్రజలందరూ అన్నం రూపంలో తినక పోయినా కానీ. ఇడ్లీలు దోషాలు ఇలా వండుకొని ప్రజలందరూ తింటున్నారు.
కావున కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యం ప్రజలందరికీ అందించాలని. ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం. పెద్దలు అందరిని కోరుతూ..
పాండు టైలర్ శ్రీకాళహస్తి...
No comments:
Post a Comment