శ్రీ స్వామి వారి దివ్య కల్యాణ పర్వదినమున తన నాట్యంతో పులకరించిన వీర వెంకట సత్యనారాయణ స్వామి నిలయం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీ స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థాన ఆవరణలోని శ్రీ రాజా వెంకట రామ నారాయణ కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి వాస్తవ్యులు చిన్నారి హర్షితా సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన జరిగినది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం పాల్గొని చిన్నారి భరతనాట్యాన్ని తిలకించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆనందన నర్థన గణపతి, బో సాంబో, సీత స్వయంవరం, తిల్లాన, తీరదా విలయాటు పిళ్ళై (తమిళ్ సాంగ్)... మొదలైన పాటలకు చిన్నారి హర్షిత సూర్యకుమార్ నృత్యంను భక్తులని ఎంతో ఆకర్షించింది.చిన్నారి నాట్య హవాబాహవాలతో భక్తులను భక్తపరవసమ్ములో ముంచారు. అనంతరం చిన్నారికి దేవస్థానం త్తరపున ఆలయ అధికారులు చేతులమీదుగా సత్కరించి,షీల్డు,ప్రశంసపత్రాలు అందించారు.
No comments:
Post a Comment