చంద్రగిరి ఎస్ ఐ విజయ్ కుమార్ అరెస్టు.
ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్నట్లు వెల్లువెత్తిన ఆరోపణలు.
అనంతపురం జిల్లా, జి ఏ కొట్టాల కు చెందిన సరస్వతి ప్రేమించి మరో యువతితో ప్రేమాయణం .
తల్లిదండ్రులకు చెప్పిన సరస్వతి పురుగుల మందు సేవించి ఆత్మహత్య.
తిరుపతి ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సరస్వతి.
సరస్వతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు.
గతంలో దిశ పోలీస్ స్టేషన్ లో విజయకుమార్ పై కేసు నమోదు కావడంతో తప్పనిసరి పరిస్థితి లలో ప్రేమించిన యువతితో వివాహం.
అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప ఆదేశాల మేరకు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న తాడిపత్రి పోలీసులు.
విజయ్ కుమార్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన తాడిపత్రి డి.ఎస్.పి చైతన్య.
No comments:
Post a Comment