ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం ( World Menstrual Hygiene Day ) 28th MAY
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
నెలసరి సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు ,....... 1.రోజువారి స్థానం మరియు జననేంద్రియాల పరిశుభ్రత 2.బట్టకు బదులుగా శానిటరీ నాప్కిన్స్ 4 నుండి 6 గంటలకు ఒకసారి మార్చుకోవాలి
వాడిన నాప్కిన్స్ కాగితంలో చుట్టి జాగ్రత్తగా పారవేయాలి
ప్రతిసారి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న బాలికలకు వైస్సార్ స్వేచ్ఛ కార్యక్రమం కింద ఉచితంగా నాప్కిన్స్ పంపిణీ చేస్తున్నారు అన్నారు . ముచ్చివోలు పాఠశాల హెడ్ మాస్టర్ గోపి గారు మాట్లాడుతూ ఆడపిల్లల ఎటువంటి బిడియం లేకుండా ఉండాలి అని, మూఢ నమ్మకాలు ఉండకూడదు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో HM Gopi, నరసింహ రెడ్డి, రాఘవ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి,
ఐసీడిస్ సూపర్ వైసర్ రాజేశ్వరి, CHO ముంతాజ్, హెల్త్ సూపర్ వైసర్ మునెమ్మ, ANM వాణి శ్రీ, , అంగన్వాడీ కార్యకర్తలు, Asha, గ్రామంలో ని మహిళలు, యుక్త వయస్సు బాలికలు పాల్గొన్నారు
No comments:
Post a Comment