తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన
రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి
ఆస్పత్రి నుంచి బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లిన తండ్రి
మృతదేహం తరలించలేమన్న 108 వాహన సిబ్బంది
108 వాహన సిబ్బంది నిరాకరించడంతో తండ్రి అవస్థలు
నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోల నిరాకరణ
ప్రైవేటు అంబులెన్స్ కు డబ్బుల్లేక బైక్ పైనే మృతదేహం తీసుకెళ్లిన తండ్రి
బాధితుల స్వగ్రామం దొరవారిసత్రం మండలం కొత్తపల్లి
నిన్న కొత్తపల్లిలోని గ్రావెల్ గుంతలో పడి అక్షయ(2) మృతి
ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంటలో పడి నీటమునిగిన అన్న, చెల్లెలు
గ్రావెల్ గుంతలో పడిన శ్రవంత్ ను కాపాడిన గొర్రెల కాపరి
అక్షయ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలింపు
నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి
No comments:
Post a Comment