శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ ఆకస్మిక పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి.
సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, బాత్ రూమ్ లు , భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు.
ప్రతిరోజు ఉపయోగించు నిత్యావసర సరుకులు బాగాలేదని అసంతృప్తి వెక్తం చేసారు. అలాగే సరుకులు నాసిరకంగా ఉందని అన్నారు. సంబంధిత అధికారులకు తెలిపి వంటనే సమస్య పరిష్కరించాలని జైలు అధికారులకు ఆదేశించారు
No comments:
Post a Comment