అందరికీ దేవస్థానం తరఫున వస్త్రాలను చీరలను యూనిఫారం : అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానం నందు పురోహితులకు, అధికారులకు, సిబ్బందికి మరియు స్వీపర్ లకు అందరికీ దేవస్థానం తరఫున వస్త్రాలను చీరలను యూనిఫారం లను అందజేసిన చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు గారు. వీరితో పాటు ధర్మకర్తల పాలకమండలి సభ్యులు సాధనమున రాయల్, జయశ్యామ్ రాయల్, పసల సుమతి లతో పాటూ ఆలయ అధికారులు Aeo కృష్ణారెడ్డి, ధనపాల్. Ac మల్లికార్జున్ పాల్గొన్నారు
No comments:
Post a Comment