ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా rtc బస్టాండ్ వద్ద 600 మందికి అన్నదాన కార్యక్రమంచేపట్టారు స్థానిక వైసీపీ నాయకులు.ఈ అన్నదాన కార్యక్రమం కు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో scv దయా నందం,గాలి రవి నాయుడు, ఎయిర్ టెల్ మని నాయుడు ముక్కుపొడి శ్రీను తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment