పండుగలా "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం.స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:"గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, పల్లం పేటలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
No comments:
Post a Comment