దేవస్థానానికి వచ్చే భక్తులు తమ పిల్లలను జాగ్రత్త
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం విచ్చేసిన సదరు భక్తుడు తమ పాప గాలి గోపురం వద్ద తప్పి పోయినందున పోలీసువారికి ఫిర్యాదు చేసిన కొన్ని నిమిషాల వ్యవధి లో రియాజ్ బాషా ట్రాఫిక్ పోలీస్ASI, పాప ఆచూకి కనుగొని వారి తండ్రికి అప్పగించడం జరిగినది రియాజ్ భాషా కి ధన్యవాదాలు తెలుపుతున్న భక్తుడు
దేవస్థానానికి వచ్చే భక్తులు తమ పిల్లలను జాగ్రత్త అజాగ్రత్త వద్దు అని రియాజ్ భాషా పేర్కొన్నారు
No comments:
Post a Comment