తొట్టంబేడు మండలం,చియ్యవరం గ్రామం నందు ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు వారపు సంత ఏర్పాటు చేయడం జరిగింది.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ చుట్టూ పకల్ల గ్రామాల వాలు చియ్యవరం నుంచి శ్రీకాళహస్తి కి వచ్చి సరుకులు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు అని ఎమ్మెల్యే దృష్టికి నాయకులు తీస్కొనిరాగ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి స్పందించి వారపు సంతను ఏర్పాటు చేయించారు.తొట్టంబేడు మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి ఈరోజు వారపు సంతను ప్రారంభించారు.
అనంతరం మొన్న వచ్చిన వర్షానికి కొన్ని ఇల్లులు పడిపోవడంతో వాటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి సహాయం అందిచెల చేస్తాం అని తెలిపారు.
గ్రామస్థులు మాట్లాడుతూ వారపు సంత ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రమణ్యం, ఎంపిటిసి వేమాలయ్య,రఘురామయ్య, పెంచుల్లయ్య, వెంకటేష్,ముని, అలంకరయ్య,గురవ రెడ్డి,నరసింహులు,మునికృష్ణ, సుబరామయ్య,విజయ్,వెంకట్ సుబ్బారెడ్డి,చంద్ర, లాడెమ్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment