ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఇద్దరు యువకులు మృతి..!
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి మండలం ఈoడ్రాపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెంకటగిరి నుండి తిరుపతి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో వెంకటగిరికి చెందిన చందు,చిరు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్వంత పని నిమిత్తం పల్లంపేటకు వచ్చి తిరిగి వెంకటగిరికి వెళుతూ ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment