అమ్మవారి అభిషేకంకు వెండి చిన్న బిందను విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 24, 2022

అమ్మవారి అభిషేకంకు వెండి చిన్న బిందను విరాళం

అమ్మవారి అభిషేకంకు వెండి చిన్న బిందను విరాళం


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి: 

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు అనకాపల్లి   వాస్తవ్యులు  S ఆదినారాయణ  శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరుతారక శ్రీనివాసులు  సమక్షంలో అమ్మవారి అభిషేకంకు వెండి చిన్న బిందను  ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఆలయ AC మల్లికార్జున  మరియు ఆలయ  అధికారులు పాల్గొన్నారు

అనంతరం ఆలయ అధికారులు దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.     

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad