శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము నందు తేది 19. 05.2022 గురువారము ఉదయం 9.00 గంటలకు సంకష్టహర చతుర్థి సందర్భముగా శ్రీ అంజి అంజి వినాయక స్వామి వారి సన్నిధి ముందు సంకష్టహర చతుర్థి మహా గణపతి హోమం, నైవేద్యం, మంత్రపుష్పం , దీపారాధన, నిర్వహించడమైనది.
పై కార్యక్రమము నందు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం, మండలి చైర్మన్ మరియు సభ్యులుడిప్యూటీ ఈవో శ్రీకృష్ణా రెడ్డి గారు, పర్యవేక్షకులు లోకేష్ రెడ్డి, , అర్ధగిరి స్వామి, పురోహిత్ ,అర్చకులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment