శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శనం చేసుకున్న కోయంబత్తూరు జిల్లా జడ్జి జి. కళావతి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 30, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శనం చేసుకున్న కోయంబత్తూరు జిల్లా జడ్జి జి. కళావతి

 శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శనం చేసుకున్న  కోయంబత్తూరు జిల్లా జడ్జి జి. కళావతి


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:


చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శనం చేసుకున్న  కోయంబత్తూరు జిల్లా జడ్జి జి. కళావతి. వీరికి ఆలయం తరపున స్వాగత ఏర్పాట్లు చేసిన  ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను చేసినారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనంతో  ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. 

జడ్జి జి. కళావతి మాట్లాడుతూ.. స్వామి అమ్మవారి దర్శనం చాల సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నం అన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad