వేతనాలు ఇవ్వలేదని విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు ధర్నా
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలో విద్యుత్ కార్యాలయం వద్ద వేతనాలు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇవ్వలేదని మేము ఎలా బతకాలి అంటూ విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు ధర్నా నిరసన ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మునిస్వామి ad సతీష్ ఏ ఈ ఓ లు పుణ్యకోటి నాగరాజు విద్యుత్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment