అన్నదానానికి 75000 రూపాయలువిరాళం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Saturday, May 28, 2022

demo-image

అన్నదానానికి 75000 రూపాయలువిరాళం

poornam%20copy

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి 75000  రూపాయలువిరాళం అవును అందించిన హనుమకొండ వాస్తవ్యులు.

WhatsApp%20Image%202022-05-28%20at%206.05.21%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి 75వేలరూపాయిలు విరాళం అందించిన హనుమకొండ వాస్తవ్యులు( వరంగల్,)  .  కందిమళ్ళ రమేష్, జయ లక్ష్మి దంపతులునిత్యాన్న దాన పథకానికి 75 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు గారికి విరాళంగా అందించారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages