శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీకాళహస్తి రద్దీదృష్ట్యా కెవి సాగర్ బాబు పర్యవేక్షణ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఆదివారము రద్దీదృష్ట్యా రాహుకాలం నందు శ్రీయుత నిర్వహణ అధికారి వారు కెవి సాగర్ బాబు ఆలయం నందు ,రాహు కేతు to పూజా మండపాల యందు పర్యవేక్షణ చేశారు. లగేజ్ స్కానర్ పనితీరును పరిశీలించారు.
No comments:
Post a Comment