జూన్ 26వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, May 13, 2022

జూన్ 26వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు

 జూన్ 26వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని మరియు రాజీ మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని మరియు రాబోయే  పిలుపునిచ్చిన  సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు 



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని శాఖల ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి ఇంచార్జి చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాస రావు, మునిసిపల్ కమిషనల్ బాలాజీ నాయక్, శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ  , తొట్టంబేడు సిడిపిఓ ఫర్జానా , లబర్ ఆఫీసర్, బిఎస్ఎంఎల్ అధికారులు, ఎల్ ఐ సి అధికారులు, శ్రీకాళహస్తి మరియు తొట్టంబేడు అంగన్వాడీ ఉపాధ్యాయులు, స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ మెంబెర్ మల్లికార్జునయ్య , న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ లు ...మొదలైనవాలు పాల్గొన్నారు .

న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ...... ముందుగా లోక్ అదాలత్ కురిచి వివరించారు. అనంతరం జూన్ 26వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్  విజయవంతం చేసే విధంగా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసుల నుంచి ఉపశమనం పొందాలన్నా రు.  జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని  తెలిపారు. 

ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు,

ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో  సుమారు 2రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138,

బ్యాంక్ రికవరీ కేసు, Mact  కేసు, మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్,

 ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, other సివిల్ కేసు, రెవెన్యూ కేసు,  కాంపౌండ్ ఎక్సైజ్ కేసు,

 ఫ్రీ లిటిగేషన్ కేసు లు.... మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు.




No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad