ఆగివున్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం .
ఓ విద్యార్థిమృతి, మరో ఇద్దరు విద్యార్థుల కు గాయాలు.
రేణిగుంట మండలం, కాటన్ మిల్లు సమీపం వద్ద ఘటన.
కె ఆర్ సి కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆభ్యసిస్తున్న మనీ ,శ్రీనివాస్ లు, శ్రీనివాస కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఉదయ్ కిరణ్ తో కలిసి ద్విచక్ర వాహనం లో ప్రయాణం .
ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీని ఢీ కొనడంతో ప్రమాదం.
తీవ్రగాయాలైన విద్యార్థులను 108 వాహనంలో తిరుపతి రుయా కు తరలింపు.
కరకంబాడి కి చెందిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి .
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజులమండ్యం ఏ ఎస్ ఐ మునిరత్నంరెడ్డి.J
No comments:
Post a Comment