అంగన్వాడి స్కూల్ కి దారి ఇవ్వండి.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలీ గ్రామంలో అంగన్వాడి స్కూలు కు దారి లేక చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంగన్వాడి స్కూల్ కు దారి లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.స్కూల్ చుట్టుపక్కల పొదలు ఉండడంతో పిల్లలను స్కూలుకు పంపాలంటే తల్లి తండ్రుల భయ బ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడి స్కూల్ కు దారి చూపించాలనీ అధికారులను పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు .
No comments:
Post a Comment