శ్రీకాళహస్తీశ్వర దేవస్థానమునకు అనుబంధ దేవాలయము ఊరందూరు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవస్థానము వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఊరందురు గ్రామం నందు ధ్వజారోహణ కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణలతో నిర్వహించడం జరిగినది.సదరు కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు సుమతి గారు ,ఆలయ అధికారులు అనుబంధ ఆలయాలు ఇంచార్జ్ లక్ష్మయ్య, ఉత్సవాల నిర్వహణ ఇంచార్జ్ సుదర్శన్. గ్రామ పెద్దలు నీలకంఠారెడ్డి,రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి,రంగయ్య సంజీవయ్య మురుగ, రమణ, మనోజ్. పాల్గొన్నారు
No comments:
Post a Comment