ఆత్మీయ మిత్రునికి ఘన నివాళి--- బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి పాడి మోసిన నారా చంద్రబాబు నాయుడు , బొజ్జల కుటుంబ సభ్యులను పరామర్శించి,సుధీర్ రెడ్డి గారిని ఓదార్చిన బాబు గారు
మాజీ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అంత్యక్రియలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పోలీసు గౌరవాలతో నిర్వహించాలని జి ఎడి ప్రోటోకోల్ జిఓ నెం .03 ద్వారా ఆదేశించిన ప్రభుత్వం .
తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకరమణా రెడ్డి వారి ఆదేశాలతో శ్రీకాళహస్తి ఆర్డీఓ శ్రీమతి హరిత దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి.
స్వగ్రామం ఊరందూరు లోని తన తల్లిదండ్రుల సమాధి వద్ద అంత్యక్రియలు .














No comments:
Post a Comment