శ్రీ అంజి అంజి వినాయక స్వామి వారికి 8 కేజీ వెండి ఉరువులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 30, 2022

శ్రీ అంజి అంజి వినాయక స్వామి వారికి 8 కేజీ వెండి ఉరువులు

 శ్రీ అంజి అంజి వినాయక స్వామి వారికి 8 కేజీ వెండి ఉరువులు 



స్వర్ణముఖిన్యూస్ , శ్రీకాళహస్తి : 

శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానమునకు  శ్రీ అంజి అంజి వినాయక స్వామి వారికి ప్రముఖ సినీనటి పి శాంతకుమారి గార్ల మనవడు  చకారవర్తి  శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానమున ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజురూ తారక శ్రీనివాసులు గారి చేతుల మీదుగా  8 కేజీ వెండి ఉరువులు   సమర్పించడం జరిగింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad