నాయకులు & గ్రామ పెద్దలు స్థానికంగా పనిచేసే employees,వర్కర్స్,లారిడ్రైవర్స్.ప్రతి ఒక్కరి కృషి ఈ విజయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 14, 2022

నాయకులు & గ్రామ పెద్దలు స్థానికంగా పనిచేసే employees,వర్కర్స్,లారిడ్రైవర్స్.ప్రతి ఒక్కరి కృషి ఈ విజయం

 నాయకులు & గ్రామ పెద్దలు  స్థానికంగా పనిచేసే employees,వర్కర్స్,లారిడ్రైవర్స్.ప్రతి ఒక్కరి కృషి ఈ విజయం



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీ కళహస్తి మండలం.కాపు గున్నేరి పంచాయితీ లో ఉన్న  హిందూస్థాన్ కోకా-కోల (MNC )కంపెనీ నందు  చుట్టు పక్కల ఉన్న గ్రామంలో నుండి దాదాపు 3000పైగా  ఉపాధి పొందుతున్నారు కొన్ని రోజులు  క్రితం లాస్ లో ఉన్న కంపినీ ని వేరే చోటికి మార్చే సమయం లో మార్చకుండా.ఇక్కడ వుండనించి అందులో మరొక  కొత్త లైన్ నిర్మించిన ఇప్పుడు ప్లాంట్ no:1 స్థానం కి తీసుకెళ్లిన సందర్భంగా అదేవిధంగా దానిద్వారా ఇంకొద్ది మందికి ఉపాధి కల్పించిన సందర్భంగా మా గ్రామ ప్రజలు.అక్కడ పనిచేసే వర్కర్స్,మరియు అందరూ  కలిసి కంపినీ మేనేజర్ S.రాజ్ కుమార్ sir గారికి,చిరుసన్మానం చేయడం జరిగింది.అదే విధంగా మేనేజరు గారు మాట్లాడుతూ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి ప్రతిపలమే ఈ అభివృద్ధి అని ఇంకా చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చుట్టపక్కల గ్రామాలను అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా చెప్పడం జరిగింది.....ఈ అభివృద్ధికి మన పంచాయితీ ప్రజల కోసం ఈ ప్లాంట్ ని ఇక్కడ నుండి తరలించకుండా. మన శ్రీ కళహస్తి నియోజకవర్గ MLA గారు జిల్లా కలెక్టర్ గారు.మండల నాయకులు.  పంచాయితీ సర్పంచ్. చాలా సహకరించారు అని తెలపడం జరిగింది.పంచాయితీ  నాయకులు & గ్రామ పెద్దలు  స్థానికంగా పనిచేసే employees,వర్కర్స్,లారిడ్రైవర్స్.ప్రతి ఒక్కరి కృషి ఈ విజయం  అని తెలపడం జరిగింది

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad