శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమున అధిక రద్దీ : కె.వి సాగర్ పర్యవేక్షించారు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 8, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమున అధిక రద్దీ : కె.వి సాగర్ పర్యవేక్షించారు

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమున అధిక రద్దీ





స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

 ఆదివారం రాహుకాలం అధిక రద్దీ ఉన్న సందర్భముగా శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి సాగర్ బాబు గారు మరియు ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్ ఆర్ కృష్ణారెడ్డి గారు సంయుక్తంగా ఆలయంలోని రాహు కేతు పూజ మండపాలను మరియు క్యూలైన్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి. మురళీధర్ రెడ్డి గారికి మరియు సహాయ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) మురళి గారికి పలు సూచనలు చేశారు.






No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad