మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, May 6, 2022

మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో మృతి

73 సంవత్సరాల వయస్సు శ్రీకాళహస్తి లో 5 దపాలుగా యం.యల్.ఏ.గా గరలుపొందారు

టిడుపి హయాంలో అటవీశాఖా మంత్రిగా పనిచేసారు

 1949 ఏప్రిల్ 15 జన్మించాడు, 1989 లో తొలిసారిగా శ్రీకాళహస్తి నియోజక వర్గానికి యం.యల్‌.ఏ గా గెలుపొందారు

అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబుతో పాటుగా గాయాల పాలైన బొజ్జల

1989, 1994, 1999, 2009, 2014 లో 5 దపాలుగా గెలుపొందిన బొజ్జల

 ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా పనిచేసారు, తొలిసారిగా ఏ.పీ. అటవీశాఖా మంత్రిగా పని చేసారు

స్వర్ణముఖి న్యూస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad