చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, May 13, 2022

చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ఆలయమైన చెన్నకేశవ స్వామి  బ్రహ్మోత్సవాలు


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:


 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఇ దేవస్థానానికి అనుబంధ ఆలయమైన చెన్నకేశవ స్వామి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అనగా 13.5.2022 స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad