జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి :అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నందు పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ ధర్మకర్తల పాలక మండలి చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సాగర్ బాబు గారు.
No comments:
Post a Comment