స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరము వైశాఖ శుద్ధ అష్టమి, సోమవారము, తేది 09.5 2022 నుండి 15.05.2022 ఆదివారము వరకు, చిన్నకొట్టాయి ఉత్సవము. ప్రతీరోజు సాయంత్రం 5.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను అలంకార మండపం నుండి బయలుదేరి పగడ చెట్టు కింద, దింపి ,శ్రీస్వామి అమ్మవార్లకు , విశేష అభిషేకం, అలంకరణ అనంతరం పగడ చెట్టు మూడు ప్రదక్షిణలు చేసి, మంత్రపుష్పం, విశేష, నైవేద్యం, దీపారాధన, హారతులు జరిగినది
శ్రీ అంజూరు శ్రీనివాసులు పాలక మండలి చైర్మన్, మరియు పాలకమండలి సభ్యులు శ్రీ మున్నా రాయల్,
ఈవో శ్రీ కె.వి సాగర్ బాబు గారు, ఏసీ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు, డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి గారు, , పర్యవేక్షకులు విజయ సారథి, అర్చకులు వేదపండితులు భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment