మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 9, 2022

మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

 మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో  * *9 వ రోజు నిత్య మజ్జిగ పంపిణీ  




స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

          O9-05-2022 వ తేదీన స్థానిక పెళ్లి మండపం వద్ద *మిద్దెల హరి యువసేనఆధ్వర్యంలో 9వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంను అస్టిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాళహస్తి కోర్టు శ్రీ P. జయ శేఖర్  చేతుల పై ప్రారంభించడమైనది. మొదటిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జయ శేఖర్ గారిని మిద్దెల హరి దుశ్శాలువతో సత్కరించి స్వామివారి మెమొంటో ను అందజేశారు. జయ శేఖర్  మాట్లాడుతూ మిద్దెల హరి సౌమ్యుడు, వివాద రహితుడు అని పేదలకు సహాయం అందించడంలో ముందుంటారని ఆ దేవుని ఆశీస్సులతో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని  ఆకాంక్షిస్తున్నాను. మరో అతిథి పట్టణ  కొట్టిడి మధు శేఖర్ మాట్లాడుతూ 9 వ రోజు మజ్జిగ పంపిణీ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న కోర్టులో ప్రజల సమస్యలు పరిష్కరించే APP శ్రీ P.జయ శేఖర్ గారు విచ్చేసి ప్రారంభించడం ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో APP P. జయ శేఖర్ , YSRCP మాజీ పట్టణ అధ్యక్షులు కొట్టిడి మధు శేఖర్, , ఇసుక మట్ల బాల, దావాలగిరి , గంజి వెంకటేష్, ప్రభాకర్, నల్లగల వెంకటేష్, కొమ్మల సాయి, దావాల బాబు,నన్నురు రాజ,C. కళ్యాన్, y .రూపేష్, నెల్లూరు రాఘవులు మరియు మిద్దెలహరి యువ సేన కార్యకర్తలు ,YSRCP నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad