శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అప్పుల భాదతో రైతు ఆత్మహత్య. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, September 1, 2022

demo-image

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అప్పుల భాదతో రైతు ఆత్మహత్య.

poornam%20copy

 శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అప్పుల భాదతో రైతు ఆత్మహత్య.

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.34%20AM%20(1)

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.33%20AM

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.34%20AM

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.35%20AM

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.36%20AM%20(1)

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.36%20AM

WhatsApp%20Image%202022-08-31%20at%201.53.37%20AM

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం , వాగవేడు హరిజనవాడ కి చెందిన 32 సం. ల వయసు గల రైతు శ్రీ. మటం జనార్ధన్  అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మృతుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్సించిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా . 2 ఎకరాలు సొంత భూమి 2 ఎకరాలు కౌలుకు చేసుకునేవాడని, ఇటీవల కౌలుకు 2 ఎకరాల్లో శనగ పంట వేసి నష్టం రావడంతో కౌలు ఇవ్వలేక, అప్పులు కట్టలేక ప్రతి సంవత్సరం అప్పులతో పాటు దాదాపు 6 నుండి 7 లక్షలు అప్పులు తీర్చలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు గ్రామస్థులు వినుత గారికి తెలిపారు. 

జనసేన పార్టీ , పవన్ కళ్యాణ్ గారు కుటుంభానికి అండగా ఉంటారని , పార్టీ నుండి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని బరోసా ఇవ్వడం జరిగింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages