నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే తనయుడు. ఆకర్ష రెడ్డి. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, September 5, 2022

demo-image

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే తనయుడు. ఆకర్ష రెడ్డి.

poornam%20copy

 నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే తనయుడు. ఆకర్ష రెడ్డి.

WhatsApp%20Image%202022-09-05%20at%201.41.55%20AM

WhatsApp%20Image%202022-09-05%20at%201.41.56%20AM
WhatsApp%20Image%202022-09-05%20at%206.49.29%20AM



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 మనిషికి మనిషే సహాయపడాలి,శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదవారు ఎవరైనా చనిపోతే వారి కష్టాన్ని మా కష్టంగా భావించి వారి బాధల్లో పాలు పంచుకొని సహాయంగా ₹10,000/- వారి కుటుంబానికి అందజేస్తున్నాం.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం 16వ వార్డ్ మరియు 20వ వార్డ్ లో చనిపోయిన పేదవారు ఖాజా మొహిద్దిన్, మాస్టర్ ఎం.శ్యాం 

 కుటుంబాలకు ₹10,000 చొప్పున ₹20,000 వేలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేసి అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు గారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages