ముక్కంటి సేవలో విజయవాడ, అడిషనల్ డీజీపీ అనురాధ శర్మ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 9, 2022

ముక్కంటి సేవలో విజయవాడ, అడిషనల్ డీజీపీ అనురాధ శర్మ

 ముక్కంటి సేవలో  విజయవాడ, అడిషనల్ డీజీపీ అనురాధ శర్మ 





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విజయవాడ, అడిషనల్ డీజీపీ అనురాధ శర్మ  విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో  ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల నైవేద్య, హారతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. దర్శనానంతరం  దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధి వద్ద శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో  ఆశీర్వచనాలు ఇప్పించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సి. ఐ. అంజూయాదవ్, ఎస్. ఐ. సంజీవ్ కుమార్, పి. సి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad