దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి: రేణిగుంటలో అన్నదానం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 2, 2022

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి: రేణిగుంటలో అన్నదానం

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి రేణిగుంటలో  అన్నదానం 






 స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట:


దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా రేణిగుంట టౌన్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రేణిగుంట మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .

అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, వైస్ ఎంపీపీ సుజాత,సర్పంచ్ నగేష్, ఉప్ప సర్పంచ్ ఇర్ఫాన్,పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, మైనార్టీ అధ్యకులు ఖదీర్,వార్డ్ మెంబర్లు, సర్పంచలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad