ముక్కంటి సేవలో జంగా కృష్ణమూర్తి M L.C. రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్సీపీ (B. C. సెల్)
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు M L.C. రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్సీపీ (B. C. సెల్) జంగా కృష్ణమూర్తి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తదనంతరం వారికి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాతీయ B.C. సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కాల బాలకృష్ణ గౌడ్, బోయ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు శేషాచలం (ధన) తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment