కష్టంలో మాకు అండగా ఉన్న తెలుగుమహిళలకు ధన్యవాదములు : బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ తెలుగుమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొజ్జల బృందమ్మ గారు, వారు ముందుగా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి వారి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు, వారు మాట్లాడుతూ గతంలో గోపాలన్న ఉన్నపుడు శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి అయినా కూడా దైర్యంగా తిరిగే వారు కానీ ఈరోజు పగలు కూడా ప్రజలు తిరగలేని పరిస్థితి అన్నారు,ఇంకా నుంచి ప్రతి ఒక్కరు కస్టపడి పని చేసి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలపాలన్నారు,ఇలా అందరితో సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు, ప్రతి ఒక్క రామరాజ్యం కావాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు, సత్యవేడు మాజీ శాసనసభ్యులు హేమలత గారు బృందమ్మ గారిని మర్యాదపూర్వకం గా కలిసారు
ఈ కార్యక్రమంలో రేణుకమ్మ,సుమతి, చంద్రమ్మ, గీత, లావణ్య, రాజా రాజేశ్వరి, సాయి షర్మిల, కుమారి, భారతి, సంధ్య, రమాదేవి, మల్లేశ్వరి, అరుణ, విజయలక్ష్మి, మునీరాజమ్మ, సుభాషిణి, ఊహ,జయశ్రీ, మౌనిక, సునీమా, చంద్రకళ,సుజాత, అనిత, సాహితి, వేదవతి, టీ వి రాజశ్రీ, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, సరోజనమ్మ, రమాదేవి మరియు తదితరులు పాల్గొన్నరు
No comments:
Post a Comment